(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
విరాటపర్వ - అధ్యాయ 053
॥ శ్రీః ॥
4.53. అధ్యాయః 053
Mahabharata - Virata Parva - Chapter Topics
ఇంద్రేణ సుదర్శననామని కామగామిని ప్రాసాదే దేవగణసమారోపణపూర్వకమర్జునకురురణావలోకనాయ గగనాంకణావతరణం ॥ 1 ॥
Mahabharata - Virata Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 4-53-0x(3219)(30555)
తతః సుదర్శనం నామ ప్రాసాదం హరివాహనః ।
సర్వాందేవాన్సమారోష్య ప్రయయో యత్ర పాండవః ॥ 4-53-1(30556)
స్థూణారాజిసహస్రం తు యత్ర మధ్యే ప్రతిష్ఠితం ।
తత్ర సూర్యపథేఽతిష్ఠద్విమలా మహతీ సభా ॥ 4-53-2(30557)
ఆదిత్యా వసవో రుద్రా అశ్వినౌ చ మరుద్గణాః ।
తత్ర శ్వేతాని చక్రాణి కాంచనస్ఫాటికాని చ ॥ 4-53-3(30558)
తథా చిత్రాణి ఛత్రాణి దివ్యరూపాణి భారత ।
మణిరత్నవిచిత్రాణి నానారూపాణి భాగశః ।
ఆకాశే సహ దృశ్యంతే భానుమంతి శుభాని చ ॥ 4-53-4(30559)
అగ్నేరింద్రస్య సోమస్య యమస్య వరుణస్య చ।
తథా ధాతుర్విధాతుశ్చ మిత్రస్య ధనదస్య చ।
రుద్రస్య విష్ణో సవితుస్త్రిదశానాం తథైవ చ॥ 4-53-5(30560)
కాంచనాని చ దామాని వివిధాశ్చోత్తమస్రజః।
దివ్యపుష్పాభిసవీతాస్తత్ర చిత్రాణి భేజిరే ॥ 4-53-6(30561)
తస్మింస్తు రాజన్ప్రాసాదే దివ్యరత్నవిభూషితే ।
దివ్యగంధసమాయుక్తాః స్రజో దివ్యాశ్చకాశిరే ॥ 4-53-7(30562)
దివ్యశ్చ వాయుః ప్రవవౌ గంధమాదాయ సర్వశః ।
ఋతవః పుష్పమాదాయ సమతిష్ఠంత భారత ॥ 4-53-8(30563)
ప్రజానాం పతయః సప్త సప్త చైవ మహర్షభః।
తత్ర దేవర్షయశ్చైవ దేవరాజం దివౌకసః ।
ఇంద్రేణ సహితాః సర్వే త్రిదశాశ్చ వ్యవస్థితాః ॥ 4-53-9(30564)
న పంకో న రజస్తత్ర ప్రవివేశ కథంచన ।
ఆదిత్యశ్చ విరూక్షోత్ర నాతివేలమివాతపత్ ॥ 4-53-10(30565)
దివ్యగంధం సమాదాయ వాయుస్తత్రాభిగచ్ఛతి।
ఆకాశం చ దిశః సర్వా దర్శనీయమదృశ్యత ॥ 4-53-11(30566)
తత్ర దేవాః సమారుహ్య తం దివ్యం సర్వతఃప్రభం ।
అంబరే విమలేఽతిష్ఠన్ప్రాసాదం కామగామినం ॥ 4-53-12(30567)
తత్ర రాజర్షయశ్చైవ సమారుహ్య దివౌకసః ।
శ్వేతో రాజా వసుమనాస్తథా భద్రః ప్రదర్శనః ॥ 4-53-13(30568)
నృగో యయాతిర్నహుపో మాంధాత భరతః కురుః ।
అష్టకశ్చ శిబిశ్చోభౌ స చ రాజా పురూరవాః ॥ 4-53-14(30569)
డంభోద్భవః కార్తవీర్యో హ్యర్జునః సగరస్తథా।
దిలీపః కేరలః పూరుః శర్యాతిః సోమకస్తదా ॥ 4-53-15(30570)
హరిశ్చంద్రశ్చ తేజస్వీ రఘుర్దశరథస్తథా।
భగీరథశ్చ రాజర్షిః సర్వే చ జనమేజయ॥ 4-53-16(30571)
పాండుశ్చైవ మహారాజశ్చామరవ్యజనోజ్జ్వలః।
ఛత్రేణ ధ్రియమాణేన రాజసూయశ్రియా వృతః ॥ 4-53-17(30572)
ఏతే చాన్యే చ బహవః పుణ్యశీలాః శుచివ్రతాః ।
కీర్తిమంతో మహావీర్యాస్తత్రైవాసందివి స్థితాః ॥ 4-53-18(30573)
గణాశ్చాప్సరసాం సర్వే గంధర్వాశ్చాపి సర్వశః ।
దైత్యరాక్షసయక్షాశ్చ సుపర్ణాః పన్నగాస్తథా ॥ 4-53-19(30574)
వాసవప్రముఖాః సర్వే దేవాశ్చ సగణేశ్వరాః ।
ఆసంస్తత్ర సమారూఢాః సంగ్రామం తం దిదృక్షవః ॥ 4-53-20(30575)
4-53-21(30576)
ఇత్యంబరే వ్యవస్థాయ ప్రాసాదస్థా దివౌకసః ।
ఏకస్య చ బహూనాం చ యుద్ధం ద్రుష్టుం వ్యవస్థితాః ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.